MP Nandigam Suresh Interview: 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమని జోస్యం| ABP Desam
2022-07-07 4
175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు శాశ్వతంగా హైదరాబాద్ కే పరిమితమవుతారంటున్న సురేష్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్.